Bible Versions
Bible Books

Matthew 11:20 (NCV) New Century Version

Versions

TEV   పిమ్మట యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను.
ERVTE   ఆయన అనేక మహత్కార్యాలు చేసిన కొన్ని పట్టణాలు మారుమనస్సు పొందలేదు. కనుక యేసు వాటిని విమర్శించాడు.
IRVTE   {జాతిపై యేసు తీర్పు ప్రకటించడం} PS అప్పుడాయన పట్టణాల్లో ఎక్కువ అద్భుతాలు చేశాడో పట్టణాలను గద్దించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అవి పశ్చాత్తాప పడలేదు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us