Bible Versions
Bible Books

Matthew 24:3 (NCV) New Century Version

Versions

TEV   ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చిఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా
ERVTE   యేసు ఒలీవ చెట్ల కొండ మీద కూర్చొన్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “చెప్పండి; ఇది ఎప్పుడు సంభవిస్తుంది? మీరు రావటానికి ముందు, యుగం అంతమవటానికి ముందు సూచన కనిపిస్తుంది?” అని అడిగారు.
IRVTE   {శిష్యుల మూడు ప్రశ్నలు} (మార్కు 13:3-4; లూకా 21:7) PS ఆయన ఒలీవ కొండమీద కూర్చుని ఉండగా శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, “నువ్వు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకూ, లోకాంతానికీ సంకేతాలు మాకు చెప్పు” అని అడిగారు. మార్కు 13:5, 13; లూకా 21:8-19 PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us