Bible Versions
Bible Books

Numbers 16:13 (NCV) New Century Version

Versions

TEV   అయితే వారుమేము రాము; అరణ్యములో మమ్మును చంప వలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములోనుండి మమ్మును తీసికొనివచ్చుట చాలనట్టు, మామీద ప్రభుత్వము చేయుటకును నీకధికారము కావలెనా?
ERVTE   పాలు తేనెలు ప్రవహించే మంచి ధనిక దేశంనుండి నీవు మమ్మల్ని బయటకు తీసుకుచ్చావు. అరణ్యంలో మమ్మల్ని చంపటానికి నీవు మమ్మల్ని ఇక్కడికి తీసుకుచ్చావు. పైగా నీకు మామీద చాల అధికారం ఉన్నట్టు చూపించాలను కొంటున్నావు.
IRVTE   కాని వారు “మేము రాము, అరణ్యంలో మమ్మల్ని చంపాలని * సారవంతమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుంచి మమ్మల్ని తీసుకు రావడం చాలదనట్టు, మామీద ప్రభుత్వం చెయ్యడానికి నీకు అధికారం కావాలా?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us