Versions
TEV గనుక అతడు ఉపమానరీతిగా ఇట్లనెను బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను వినినవాని వార్త.
ERVTE బిలాము ఈ విషయాలు చెప్పాడు: “బెయోరు కుమారుడు ఈ విషయాలు చెబుతున్నాడు. నా కళ్లు తేటగా చూస్తున్నాయి కనుక ఈ మాటలు పలుకుతున్నాను.
IRVTE అతడు ఇలా ప్రవచించాడు. PEPS “బెయోరు కొడుకు బిలాముకు పలుకబోతున్నాడు. PEPS కళ్ళు బాగా తెరుచుకున్నవాడు పలకబోతున్నాడు.