Bible Versions
Bible Books

Psalms 41:7 (NCV) New Century Version

Versions

TEV   నన్ను ద్వేషించువారందరు కూడి నామీద గుసగుస లాడుచున్నారు నశింపజేయవలెనని వారు నాకు కీడుచేయ నాలో చించుచున్నారు.
ERVTE   నా శత్రువులు నన్ను గూర్చి చెడ్డ సంగతులను రహస్యంగా చెబతారు. వారు నాకు విరోధంగా చెడు సంగతులను తలపెడుతున్నారు.
IRVTE   నన్ను ద్వేషించే వాళ్ళంతా చేరి నాకు వ్యతిరేకంగా గుసగుసలాడుతూ ఉన్నారు. నాకు గాయం కావాలని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు * నాకు గాయం కావాలని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు నాకు కీడు చేయాలని దురాలోచన చేస్తారు .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us