Bible Versions
Bible Books

Song of Solomon 1:6 (NCV) New Century Version

Versions

TEV   నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలినదానను నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని.
ERVTE   నేనెంత నల్లగా ఉన్నానో చూడవద్దు, సూర్యుడు నన్నెంత నల్లగా చేశాడో చూడవద్దు. నా సోదరులు నా మీద కోపగించారు. వాళ్ల ద్రాక్షా తోటలకు కాపలా కాయుమని నన్ను బలవంత పెట్టారు. అందువల్ల నన్ను గురించి నేను శ్రద్ధ తీసుకోలేక పోయాను .
IRVTE   నల్లగా ఉన్నానని నన్ను అలా చూడొద్దు.
ఎండ తగిలి అలా అయ్యాను.
నా సోదరులు నా మీద కోపంగా ఉన్నారు.
నన్ను ద్రాక్షతోటలకు కావలిగా ఉంచారు.
అయితే నా సొంత ద్రాక్షతోటను నేను కాయలేదు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us