Bible Versions
Bible Books

Song of Solomon 8:3 (NCV) New Century Version

Versions

TEV   అతని యెడమచెయ్యి నా తలక్రింద నున్నది అతని కుడిచెయ్యి నన్ను కౌగిలించుచున్నది
ERVTE   అతను తన ఎడమ చేతిని నా తల కింద ఉంచి తన కుడిచేతితో పొదివి పట్టుకుంటాడు.
IRVTE   (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది).
అతని ఎడమచెయ్యి నా తల కింద ఉంది.
అతని కుడిచేత్తో నన్ను ఆలింగనం చేసుకున్నాడు
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us