Bible Versions
Bible Books

Ezekiel 21:14 (NLV) New Life Verson

Versions

TEV   నరపుత్రుడా, చేతులు చరచుకొనుచు సమాచారము ప్రవచింపుము, ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతముచేయునదై యున్నది, అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయునది.
ERVTE   దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నీవు చప్పట్లు చరిచి, నా తరపున ప్రజలతో మాట్లాడు. “కత్తిని రెండుసార్లు కిందికి రానీ, అవును, మూడుసార్లు! కత్తి ప్రజలను హతమార్చటానికే. మహా మారణానికి వినియోగించబడేది ఖడ్గమే! కత్తి వాళ్లను ఖండిస్తుంది.
IRVTE   నరపుత్రుడా, ప్రవచించి నీ రెండు చేతులు చరుచుకో. PEPS కత్తి మూడోసారి కూడా దాడి చేస్తుంది! PEPS అది భారీ ఎత్తున వధ కొరకైన కత్తి! PEPS అది అనేకమందిని హతం చెయ్యడానికీ, వాళ్ళను అన్నిచోట్లా పొడవడానికీ సిద్ధంగా ఉంది! PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us