Bible Versions
Bible Books

Ezekiel 21:23 (NLV) New Life Verson

Versions

TEV   ప్రమాణములు చేసికొనిన వారికి శకు నము వ్యర్థముగా కనబడును; అయితే వారు పట్టబడునట్లు వారు చేసికొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును.
ERVTE   తంత్ర సంకేతాలు ఇశ్రాయేలు ప్రజలకు అర్థంకావు. వారు చేసిన వాగ్దానాలు వారికున్నాయి. అవి వారికి ముఖ్యం. కాని యెహోవా వారి పాపాలను జ్ఞాపకం పెట్టు కుంటాడు. దానితో ఇశ్రాయేలీయులు పట్టుబడతారు.
IRVTE   బబులోనీయులతో ఒప్పందం చేసుకున్న వాళ్ల కళ్ళకు శకునం వ్యర్ధంగా కనిపిస్తుంది! PEPS కాని రాజు వాళ్ళను పట్టుకోవడం కోసం, వాళ్ళు ఒప్పందం మీరారు అన్న నెపం వాళ్ళ మీద మోపుతాడు.” PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us