Versions
TEV దానిని దాని ఉపకరణములన్నిటిని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేసెను.
ERVTE దీపస్తంభం, దాని పరికరాలు అన్నీ తయారు చేయడానికి అతడు 75 పౌన్ల స్వచ్ఛమైన బంగారం ఉపయోగించాడు.
IRVTE దీపవృక్షం, దాని సామగ్రి అంతటినీ † ఒక తలాంతు 35 కిలోల మేలిమి బంగారంతో చేశాడు. PS