Versions
TEV మరియు రెండు బంగారు కెరూబులను చేసెను, కరుణాపీఠముయొక్క రెండు కొనలను వాటిని నకిషిపనిగా చేసెను.
ERVTE తర్వాత బెసలేలు కొట్టబడ్డ బంగారంతో రెండు కెరూబలను చేసాడు. ఆ కెరూబలను మూత కొనల మీద ఉంచాడు.
IRVTE బంగారంతో రెండు కెరూబు ఆకారాలను చేశాడు. కరుణా స్థానం రెండు అంచులను బంగారు రేకులతో అలంకరించాడు. PEPS