Versions
TEV యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయెను, భార్య కావలెనని ఇశ్రాయేలు కొలువు చేసెను, భార్య కావలెనని అతడు గొఱ్ఱలు కాచెను.
ERVTE “యాకోబు అరాము దేశంలోకి పారిపోయాడు. అక్కడ, ఇశ్రాయేలు ఒక భార్యకోసం శ్రమచేశాడు. మరో భార్యకోసం గొర్రెల్ని మేపాడు.
IRVTE యాకోబు తప్పించుకుని సిరియా దేశంలోకి వెళ్లిపోయాడు. PEPS భార్య కావాలని ఇశ్రాయేలు కొలువు చేశాడు. PEPS భార్య కావాలని అతడు గొర్రెలు కాచాడు. PEPS