Bible Versions
Bible Books

Hosea 12:4 (RV) Revised Version

Versions

TEV   అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను;
ERVTE   యాకోబు దేవుని దూతతో పోరాడి గెలిచాడు. అతను విలపించి దేవుణ్ణి ఒక సహాయం చేయుమని అడిగాడు. ఇది బేతేలులో జరిగిన సంఘటన. అక్కడే ఆయన మనతో మాట్లాడాడు.
IRVTE   అతడు దూతతో పోరాడి గెలిచాడు. PEPS అతడు కన్నీటితో అతని అనుగ్రహానికై బతిమాలాడు. PEPS బేతేలులో అతడు దేవుణ్ణి కలుసుకున్నాడు. PEPS అక్కడ ఆయన అతనితో మాట్లాడాడు అది. 32:22-28 . PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us