Bible Versions
Bible Books

Leviticus 13:13 (RV) Revised Version

Versions

TEV   యాజకుడు వానిని చూడవలెను; కుష్ఠము వాని దేహమంతట వ్యాపించినయెడల పొడగల వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్లంతయు తెల్లబారెను; వాడు పవిత్రుడు.
ERVTE   చర్మరోగం శరీరమంతా వ్యాపించినట్టు, అది వ్యక్తి చర్మాన్ని పూర్తిగా తెలుపు చేసినట్టు యాజకుడు చూస్తే, అప్పుడు వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి.
IRVTE   చర్మ వ్యాధి అతని శరీరమంతా వ్యాపిస్తే యాజకుడు అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి. ఒళ్ళంతా తెల్లబారితే అతడు శుద్ధుడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us