Bible Versions
Bible Books

Leviticus 13:5 (RV) Revised Version

Versions

TEV   ఏడవ నాడు యాజకుడు వానిని చూడవలెను. పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండినయెడల, యాజకుడు మరి యేడు దినములు వాని కడగా ఉంచవలెను.
ERVTE   ఏడో రోజున యాజకుడు వ్యక్తిని పరిశీలించాలి. మచ్చలో మార్పు లేకుండా, అది చర్మంమీద విస్తరించకుండా ఉన్నట్టు యాజకునికి కనబడితే, అప్పుడు వ్యక్తిని మరో ఏడు రోజులపాటు యాజకుడు ప్రత్యేకించాలి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us