Bible Versions
Bible Books

Numbers 14:33 (RV) Revised Version

Versions

TEV   మీ శవములు అరణ్యములో క్షయమగువరకు మీ పిల్లలు అరణ్యములో నలుబది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచారశిక్షను భరించెదరు.
ERVTE   “మీ పిల్లలు అరణ్యంలో 40 సంవత్సరాలపాటు కాపరులుగా ఉంటారు. మీకు విశ్వాసం లేదు గనుక వారు శ్రమపడుతారు. మీరంతా చచ్ఛేంతవరకు వారు అరణ్యంలోనే ఉండాలి. అప్పుడు మీ అందరి శరీరాలు అరణ్యంలోనే పడి ఉంటాయి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us