Bible Versions
Bible Books

Numbers 14:9 (RV) Revised Version

Versions

TEV   మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీదనుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై యున్నాడు, వారికి భయపడకుడనిరి. సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా
ERVTE   అంతేగాని మనం యెహోవాకు ఎదురు తిరుగకూడదు. దేశంలో ప్రజలకు కూడ మనం భయపడకూడదు. మనం వాళ్లను తేలికగా జయించేస్తాం. వాళ్లకు ఎలాంటి భద్రతా లేదు, వాళ్లను క్షేమంగా ఉంచగలిగింది ఏమి లేదు. కానీ మనకు యెహోవా ఉన్నాడు. అందుచేత మనుష్యుల్ని గూర్చి భయపడకండి!”
IRVTE   కాబట్టి, మీరు యెహోవా మీద తిరగబడవద్దు. దేశ ప్రజలకు భయపడవద్దు. వారు మనకు అన్నం తిన్నంత తేలిక. యెహోవా మనతో ఉన్నాడు గనక వారి భద్రత ఇక వారి పై నుండి తొలిగిపోతుంది. వాళ్లకు భయపడవద్దు” అన్నారు. కాని, సమూహం, వారిని రాళ్లతో కొట్టి చంపాలన్నారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us