Versions
TEV ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యెహోవా అతనికి తోడైయున్నాడు.
ERVTE దేవునికి యాకోబు ప్రజల్లో తప్పేమీ కనబడలేదు. ఇశ్రాయేలు ప్రజల్లో ఏ పాపమూ దేవునికి కనబడలేదు. యెహోవా వారి దేవుడు, ఆయన వారితో ఉన్నాడు. మహారాజు వారితో ఉన్నాడు.
IRVTE ఆయన యాకోబులో కష్టం గాని, దోషం గాని కనుగొనలేదు. PEPS వారి దేవుడైన యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు. PEPS