Versions
TEV రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము అరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై యుండెను.
ERVTE దేవాలయం పొడవు తొమ్మిది అడుగులు , వెడల్పు ముప్పై అడుగులు . దాని ఎత్తు నలుబది ఐదు అడుగులు .
IRVTE సొలొమోను రాజు యెహోవాకు కట్టించిన మందిరం పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 30 మూరలు.