Versions
TEV హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము,
ERVTE అయితే, ఆ స్త్రీకి తీవ్రంగా దెబ్బ తగిలితే ‘ ఆమెను కొట్టినవాడు శిక్షించబడాలి. ఒక వ్యక్తి చంపబడితే, ఆ వ్యక్తిని చంపిన వాణ్ణి చంపెయ్యాలి. ఒకడి ప్రాణానికి బదులుగా మరొకడి ప్రాణం తియ్యాలి.
IRVTE తీవ్రగాయం కలిగినప్పుడు మీరు విధించ వలసిన శిక్షలు: ప్రాణానికి ప్రాణం,