Versions
TEV నా ప్రియుడా, నీవు సుందరుడవు అతిమనోహరుడవు మన శయనస్థానము పచ్చనిచోటు
ERVTE నా ప్రియుడా, నువ్వెంతో సొగసుగా ఉన్నావు! అవును, అత్యంత మనోహరంగా ఉన్నావు! మన శయ్య స్వచ్ఛంగా సంతోషకరంగా ఉంది
IRVTE (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)
నన్ను ప్రేమిస్తున్న నువ్వు అతిమనోహరుడివి.
అందగాడివి. పచ్చిక మనకు పాన్పు.