Bible Versions
Bible Books

Song of Solomon 1:4 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   నన్ను ఆకర్షించుము మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను నిన్నుబట్టి మేము సంతోషించి ఉత్సహించెదము ద్రాక్షారసముకన్న నీ ప్రేమను ఎక్కువగా స్మరించె దము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించు చున్నారు.
ERVTE   నన్ను నీతో తీసికొనిపో! మనం పారిపోదాం పద! రాజు తన గదిలోనికి నన్ను తీసుకు పోయాడు. మేము ఆనందిస్తాం నీకోసం హాయిగా ఉంటాం. జ్ఞాపక ముంచుకో, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా బాగుంటుంది మంచి కారణంతోనే యువతులు నిన్ను ప్రేమిస్తారు.
IRVTE   నీతో నన్ను తీసుకుపో. మనం పారిపోదాం. PEPS (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.) PEPS రాజు, తన గదుల్లోకి నన్ను తెచ్చాడు. PEPS (ఆ యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది.) PEPS నేను సంతోషంగా ఉన్నాను. నీ గురించి నేను ఆనందిస్తున్నాను.
నీ ప్రేమను నన్ను ఉత్సవంలా జరుపుకోనీ.
అది ద్రాక్షారసం కంటే ఉత్తమం.
మిగతా స్త్రీలు నిన్ను పొగడడం సహజం. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us