Bible Versions
Bible Books

Joel 2:16 (WEB) World English Bible

Versions

TEV   జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి; పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును.
ERVTE   ప్రజలను సమావేశం చేయండి. ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి. పెద్దవాళ్లును సమావేశపరచండి. చిన్న పిల్లలను, తల్లుల స్తనములను ఇంకా కుడిచే చిన్న శిశువులను సహితం సమావేశపరచండి. పెండ్లి కుమార్తెను, ఆమె పెండ్లి కుమారున్ని వారి పడక గది నుండి బయటకు రప్పించండి.
IRVTE   ప్రజలను సమకూర్చండి.
సంఘాన్ని ప్రతిష్ఠించండి. పెద్దలను పిలిపించండి.
పిల్లలనూ చంటి పిల్లలనూ తీసుకురండి.
పెళ్లికొడుకులు తమ గదుల్లోనుంచి,
పెళ్లికూతుళ్ళు తమ పెళ్లి గదుల్లోనుంచి రావాలి. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us