Bible Versions
Bible Books

Leviticus 23:32 (WEB) World English Bible

Versions

TEV   అది మీకు మహా విశ్రాంతిదినము, మిమ్మును మీరు దుఃఖ పరచుకొనవలెను. నెల తొమి్మదవనాటి సాయం కాలము మొదలుకొని మరుసటి సాయంకాలమువరకు మీరు విశ్రాంతిదినముగా ఆచరింపవలెను.
ERVTE   అది మీకు ఒక ప్రత్యేక విశ్రాంతి దినం. మీరు భోజనం చేయకూడదు. నెలలో తొమ్మిదవ రోజు తర్వాత సాయంకాలంనుండి ప్రత్యేక విశ్రాంతి దినం మీరు ప్రారంభించాలి. సాయంత్రంనుండి మర్నాటి సాయంకాలం వరకు ప్రత్యేక విశ్రాంతి దినం కొనసాగుతుంది.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us