Bible Versions
Bible Books

Leviticus 23:38 (WEB) World English Bible

Versions

TEV   అర్పణదినమున అర్పణ మును తీసికొని రావలెను.
ERVTE   యెహోవా సబ్బాతు రోజులు జ్ఞాపకం చేసుకోవటంతోబాటు పండుగలన్నీ మీరు ఆచరించాలి. యెహోవాకు మీరు అర్పించే మీ ఇతర అర్పణలుగాక కానుకలు అర్పించాలి. మీ ప్రత్యేక వాగ్దానాల చెల్లింపుగా మీరు అర్పించే అర్పణలు గాక వీటిని మీరు అర్పించాలి. మీరు యెహోవాకు ఇవ్వాలనుకొన్న ప్రత్యేక అర్పణలుకాక ఇవి మీరు ఇవ్వాలి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us