Versions
TEV నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును
ERVTE నా ప్రియుడు కమిలి ప్రకాశించు కాయమ్ము కలవాడు, పదివేలలోనైన రాణించగలవాడు.
IRVTE (యువతి పట్టణ స్త్రీలతో మాట్లాడుతూ ఉంది)
నా ప్రియుడు చూడ చక్కని వాడు. ఎర్రని వాడు. పదివేలమందిలో ప్రత్యేకమైన వాడు.