Versions
TEV పట్టణములో తిరుగు కావలివారు నా కెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి ప్రాకారముమీది కావలివారు నా పైవస్త్రమును దొంగిలించిరి.
ERVTE నగరంలో పారా తిరిగేవారు నాకు తారసిల్లారు నన్ను కొట్టి, గాయపరిచారు. ప్రాకారం కావలివారు నా పై దుస్తును కాజేశారు.
IRVTE పట్టణంలో గస్తీ తిరిగేవారు నాకు ఎదురుపడ్డారు.
వాళ్ళు నన్ను కొట్టి గాయపర్చారు.
ప్రాకారం మీద ఉన్న కావలివారు నా పైట చెంగు లాగేసుకున్నారు. PEPS