Bible Versions
Bible Books

Joshua 18:18 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అది ఉత్తరదిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి అరాబావరకు దిగి అక్కడనుండి సరిహద్దు ఉత్తర దిక్కున బేత్‌హోగ్లావరకు సాగెను.
ERVTE   బెత్‌అరబా ఉత్తర ప్రాంతంవరకు సరిహద్దు కొనసాగింది. తర్వాత సరిహద్దు అరబాలోనికి విస్తరించింది.
IRVTE   అది ఉత్తరం వైపు మైదానానికి ఎదురుగా వ్యాపించి అరాబావరకూ దిగి అక్కడనుండి సరిహద్దు ఉత్తరంగా బేత్‌హోగ్లా వరకూ వెళ్ళింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us