Versions
TEV భోజనపదార్థముగా ఒకడు గొఱ్ఱలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టి యున్నావు
ERVTE గొర్రెల్ని ఆహారంగా తినుటకు ఇచ్చినట్టు నీవు మమ్ముల్నిచ్చి వేశావు. రాజ్యాల మద్య నీవు మమ్ముల్ని చెదరగొట్టావు.
IRVTE వాళ్ళ కోసం ఆహారంగా తయారైన గొర్రెల్లాగా మమ్మల్ని చేశావు. అనేక దేశాల్లోకి మమ్మల్ని చెదరగొట్టావు.