Versions
TEV నీవలన మా విరోధులను అణచివేయుదుము నీ నామమువలననే, మామీదికి లేచువారిని మేము త్రొక్కి వేయుదుము.
ERVTE నా దేవా, నీ సహాయంతో మా శత్రువులను మేము వెనుకకు తోసివేసాము. నీ నామంతో, మా శత్రువుల మీదుగా మేము నడిచాము.
IRVTE నీ ద్వారా మేము మా శత్రువులను అణచి వేస్తాం. నీ నామాన్ని బట్టి మేము మాపై లేచే వాళ్ళను తొక్కి వేస్తాం.