Bible Versions
Bible Books

1 Samuel 11:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడురేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేసెను. దూతలు పోయి యాబేషువారికి వర్తమానము తెలుపగా వారు సంతోషపడిరి.
ERVTE   “గిలాదులో ఉన్న యాబేషుకు వెళ్లండి. ప్రజలు రేపు మధ్యాహ్నంలోగా రక్షించబడుతారని ప్రజలతో చెప్పండి” అని సౌలు, అతని సైనికులు యాబేషునుండి వచ్చిన మనుష్యులకు చెప్పారు. సౌలు సమాచారాన్ని యాబేషు ప్రజలకు దూతలు తెలియజేసినప్పుడు వారు చాలా ఆనందపడ్డారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us