Versions
TEV అతడు ఆమె కాళ్లయొద్ద క్రుంగిపడి పరుండెను ఆమె కాళ్లయొద్ద క్రుంగిపడెను అతడు ఎక్కడ క్రుంగెనో అక్కడనే పడిచచ్చెను.
ERVTE యాయేలు పాదాల మధ్య కుప్ప కూలిపోయాడు అతను పడిపోయాడు. అతను అక్కడే పడి ఉన్నాడు! ఆమె పాదాల మధ్య అతడు కుప్పకూలిపోయాడు. అతడు పడిపోయాడు! సీసెరా ఎక్కడ పడ్డాడో అక్కడ కూలిపోయాడు. చనిపోయాడు!
IRVTE అతడు ఆమె కాళ్ల దగ్గర కూలిపడి ఉన్నాడు.
ఆమె కాళ్ల మధ్య చలనం లేకుండా పడి ఉన్నాడు.
అతడు క్రుంగి పడి ఉన్న చోటే దారుణంగా చచ్చాడు.