Bible Versions
Bible Books

1 John 2:7 (KJV) King James Version

Versions

TEV   ప్రియులారా, మొదటనుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనేగాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు; పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే.
ERVTE   ప్రియ మిత్రులారా! నేను మీ కోసం క్రొత్త ఆజ్ఞను వ్రాయటం లేదు. మొదటి నుండి మీ దగ్గర వున్న పాత ఆజ్ఞనే వ్రాస్తున్నాను. మీరు విన్న సందేశమే పాత ఆజ్ఞ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us