Bible Versions
Bible Books

1 Kings 1:41 (KJV) King James Version

Versions

TEV   అదోనీయాయును అతడు పిలిచిన వారందరును విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదము వినిపట్టణమునందు అల్లరి యేమని యడుగగా
ERVTE   సమయంలో అదోనీయా, మరియు అతనితో ఉన్న అతిథులు భోజనాలు పూర్తి చేస్తున్నారు, వారు బూరనాదం విన్నారు. “నగరంలో ఏమి జరుగుతూ వుంది, మనం వినే శబ్దం ఏమిటి?” అని యోవాబు అడిగాడు.
IRVTE   అదోనీయా, అతనితో ఉన్న అతిథులూ విందు ముగిస్తూ ఉండగా కోలాహలం వారికి వినబడింది. యోవాబు బాకానాదం విని “పట్టణంలో సందడి ఏమిటి?” అని అడిగాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us