Bible Versions
Bible Books

1 Samuel 26:8 (KJV) King James Version

Versions

TEV   అప్పుడు అబీషై దావీదుతోదేవుడు దినమున నీ శత్రువుని నీకప్పగించెను; కాబట్టి నీ చిత్తమైతే యీటెతో ఒక్కపోటు పొడిచి, నేనతనిని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారము చేతుననగా
ERVTE   “నీ శత్రువును ఓడించటానికి దేవుడు నీకు రోజు అవకాశం ఇచ్చాడు. ఒక్క వేటుతో, అతని ఈటెతోనే సౌలును భూమిలోనికి పొడిచి వేస్తాను” అన్నాడు అబీషై దావీదుతో.
IRVTE   అప్పుడు అబీషై దావీదును చూసి “దేవుడు రోజున నీ శత్రువుని నీకు అప్పగించాడు. నీకు ఇష్టమైతే అతడు భూమిలో దిగిపోయేలా ఈటెతో ఒక్కపోటు పొడుస్తాను. ఒక దెబ్బతో పరిష్కారం చేస్తాను” అన్నాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us