Bible Versions
Bible Books

2 Kings 12:15 (KJV) King James Version

Versions

TEV   మరియు పనివారికిచ్చుటకై ద్రవ్యము అప్పగింత పెట్టుకొనినవారు నమ్మకస్థులని వారిచేత లెక్క అడుగలేదు.
ERVTE   డబ్బునంతా ఎవ్వరూ లెక్కించలేదు. డబ్బు ఏమి చేయబడినదో చెప్పమని పనివానిని నిర్భంధించ లేదు. ఎందుకనగా పనివారు నమ్మకస్థులుగా ఉన్నారు.
IRVTE   మరమ్మత్తుల కోసం డబ్బు తమ దగ్గర ఉంచి పనివారికి ఇస్తూ ఉండే వారు నమ్మకస్థులు గనక ఎవరూ వారిని లెక్క అడగలేదు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us