Bible Versions
Bible Books

Matthew 1:25 (KJV) King James Version

Versions

TEV   ఆమె కుమా రుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు కుమారునికి యేసు అను పేరు పెట్టెను.
ERVTE   కాని, ఆమె కుమారుణ్ణి ప్రసవించే వరకు అతడు ఆమెతో కలియలేదు. అతడు బాలునికి ‘యేసు’ అని నామకరణం చేసాడు.
IRVTE   అయితే ఆమె కొడుకును కనే వరకూ అతనికి ఆమెతో ఎలాటి లైంగిక సంబంధమూ లేదు. యోసేపు ఆయనకు యేసు అనే పేరు పెట్టాడు. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us