Versions
TEV ఆ దినమున నేను నీలో గుఱ్ఱములుండకుండ వాటిని బొత్తిగా నాశనము చేతును, నీ రథములను మాపివేతును,
ERVTE దేవుడైన యెహోవా చెపుతున్నాడు, “ఆ సమయంలో మీ గుర్రాలను మీవద్దనుండి తీసుకుంటాను. మీ రథాలను నాశనంచేస్తాను.
IRVTE యెహోవా ఇలా చెబుతున్నాడు,
“ఆ రోజు నేను నీ గుర్రాలన్నిటినీ నాశనం చేస్తాను.
నీ రథాలను ధ్వంసం చేస్తాను.