Versions
TEV నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు ప్రతికారము చేతును; ఇదే యెహోవా వాక్కు.
ERVTE కొంతమంది మనుష్యులు నా మాట వినరు. నేను నా కోపాన్ని చూపిస్తాను. ఆ జనులకు నేను ప్రతీకారంచేస్తాను.”
IRVTE నేను మహా కోపంతో ఉగ్రతతో
నా మాట వినని రాజ్యాలకు ప్రతీకారం చేస్తాను.” PE