Versions
TEV వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును.
ERVTE ఆ నగరంలో ధనవంతులు ఇంకా క్రూరమైన పనులు చేస్తున్నారు! ఆ నగరవాసులు ఇంకా అబద్ధాలు చెపుతున్నారు! అవును, ఆ ప్రజలు అబద్ధాలు చెపుతూనే ఉన్నారు!
IRVTE ధనవంతులు దౌర్జన్యంతో నిండి ఉన్నారు.
అక్కడి ప్రజలు అబద్దికులు.
వారి నోటిలోని నాలుక కపటంగా మాట్లాడుతుంది. PEPS