Versions
TEV నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్ము నేలాగు ఆయాసపరచితిని? అది నాతో చెప్పుడి.
ERVTE యెహోవా చెపుతున్నాడు, “నా ప్రజలారా, మీ పట్ల నేనేమి తప్పు చేశాను? మీరు నాపట్ల విరక్తి చెందేలా నేను ఏమి చేశాను? మీకు నేను చేసిన పనులు నాకు చెప్పండి!
IRVTE నా ప్రజలారా, నేను మీకేం చేశాను?
మిమ్మల్ని నేనెలా కష్టపెట్టాను? జవాబివ్వండి.