Bible Versions
Bible Books

Deuteronomy 4:12 (KJV) King James Version

Versions

TEV   యెహోవా అగ్ని మధ్యనుండి మీతో మాటలాడెను. మాటలధ్వని మీరు వింటిరిగాని యే స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి.
ERVTE   అప్పుడు అగ్నిలోనుండి యెహోవా మీతో మాట్లాడాడు. ఎవరో మాట్లాడుతున్న స్వరం మీరు విన్నారు కాని, ఆకారాన్నీ మీరు చూడలేదు. స్వరం మాత్రమే వినబడింది.
IRVTE   యెహోవా అగ్నిలో నుండి మీతో మాట్లాడాడు. మీరు మాటలు విన్నారు గాని రూపాన్నీ చూడలేదు, స్వరం మాత్రమే విన్నారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us