Bible Versions
Bible Books

Esther 9:22 (KJV) King James Version

Versions

TEV   విందుచేసికొనుచు సంతోషముగానుండి ఒకరి కొకరు బహుమానములను, దరిద్రులకు కానుకలను, పంప తగిన దినములనియు వారికి స్థిరపరచెను.
ERVTE   అవి యూదులు తమ శత్రువులు నిశ్శేషం చేసిన రోజులు. అందుకని యూదులు పండుక దినాలుగా జరుపు కోవాలి. తమ దుఃఖం సంతోషంగా మారిన నెలను కూడా వాళ్లు పండుగ మాసంగా జరుపుకోవాలి. వాళ్ల రోదన పండుగ దినాలుగా మారిన నెల అది. మొర్దెకై యూదులందరికీ లేఖలు వ్రాశాడు. అతను రోజులను ఆలందం వెల్లివిరిసే పండుక దినాలుగా జరుపుకోమని యూదులకు ఆజ్ఞాపించాడు. వాళ్లా రోజుల్లో విందులు జరుపుకోవాలి, ఒకరికొకరు బహుమతులు ఇచ్చు కోవాలి, పేదలకు కానుకలివ్వాలి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us