Versions
TEV యూదా గోత్రికుడైన హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయుచేసెను.
ERVTE దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన సమస్తాన్నీ యూదా వంశాపు హూరు కుమారుడైన ఊరి కుమారుడు బెసలేలు తయారు చేసాడు.
IRVTE యూదా గోత్రికుడు హూరు మనుమడు, ఊరీ కొడుకు బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా పూర్తి చేశాడు. PEPS