Bible Versions
Bible Books

Genesis 24:41 (KJV) King James Version

Versions

TEV   నీవు నా వంశస్థులయొద్దకు వెళ్లితివా యీ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు, వారు ఆమెను ఇయ్యనియెడలకూడ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పెను.
ERVTE   కాని నీవు నా తండ్రి దేశం వెళ్లాక, నా కుమారుని కోసం భార్యను ఇచ్చేందుకు వారు నిరాకరిస్తే, అప్పుడు ప్రమాణ బాధ్యత నీకు ఉండదు.”
IRVTE   అయితే నువ్వు నా రక్త సంబధికుల దగ్గరికి వెళ్ళాక వాళ్ళ అమ్మాయిని నీతో పంపడానికి వాళ్ళు ఇష్టపడక పోతే ప్రమాణం నుండి నువ్వు విముక్తుడివి అవుతావు’ అన్నాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us