Versions
TEV రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది.
ERVTE రెండవ నది పేరు గీహోను. ఆ నది కూషు దేశమంతటా ప్రవహిస్తుంది.
IRVTE రెండో నది పేరు గీహోను. అది ఇతియోపియా ‡ కూషు దేశం అంటే ప్రస్తుత ఇతియోపియా దేశం. సూడాన్‌లో కొద్ది భాగం కూడా కూషు దేశంలో ఉంది. దేశమంతటా ప్రవహిస్తున్నది.