Bible Versions
Bible Books

Genesis 33:6 (KJV) King James Version

Versions

TEV   అప్పుడు దాసీలును వారి పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి.
ERVTE   తర్వాత ఇద్దరు దాసీలు, వారితో ఉన్న పిల్లలు ఏశావు దగ్గరకు వెళ్లారు. వాళ్లంతా అతని ముందు సాష్టాంగపడ్డారు.
IRVTE   అప్పుడు దాసీలూ వారి పిల్లలూ దగ్గరికి వచ్చి ఏశావు ఎదుట సాగిలపడ్డారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us