Bible Versions
Bible Books

Genesis 44:22 (KJV) King James Version

Versions

TEV   అందుకు మేము చిన్నవాడు తన తండ్రిని విడువలేడు. వాడు తన తండ్రిని విడిచినయెడల వాని తండ్రి చనిపోవునని యేలినవారితో చెప్పితివిు.
ERVTE   దానికి మేము ‘ఆ చిన్నవాడు రావటానికి వీల్లేదు. అతడ్ని తన తండ్రిని విడిచిపెట్టలేడు. అతని తండ్రి అతణ్ణి గనక పోగొట్టుకొంటే, అతని తండ్రి దుఃఖంతో మరణిస్తాడు’ అని తమరితో చెప్పాం.
IRVTE   అందుకు మేము, ‘ఆ చిన్నవాడు తన తండ్రిని వదిలి ఉండలేడు. వాడు తన తండ్రిని విడిచి పోతే వాడి తండ్రి చనిపోతాడు’ అని నా యజమానులైన మీతో చెప్పాము.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us