Versions
TEV నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును; జాలినొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కానివారితోమీరే నా జనమని నేను చెప్పగా వారునీవే మా దేవుడవు అని యందురు; ఇదే యెహోవా వాక్కు.
ERVTE భూమిమీద ఆమెను నేను నాటుతాను. లో - రూహామాకు నేను దయచూపిస్తాను. లో - అమ్మీకీ ‘నీవు నా ప్రజ’ అని నేను చెపుతాను. ‘నీవు మా దేవుడవు”‘ అని వారు నాతో చెపుతారు.