Bible Versions
Bible Books

Job 16:19 (KJV) King James Version

Versions

TEV   ఇప్పుడు నాకు సాక్షియైనవాడు పరలోకములోనున్నాడునా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు.
ERVTE   ఇప్పుడు కూడ పరలోకంలో ఎవరో ఒకరు ఉన్నారు. నా పక్షంగా (నా పక్కన) ఉండి నాకు సాక్షిగా ఉన్నాడు.
IRVTE   ఇప్పటికీ నా తరుపు సాక్షి పరలోకంలో ఉన్నాడు. నా పక్షంగా వాదించేవాడు ఆయన సమక్షంలో ఉన్నాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us